నవ్విన నాపచేనే పండుతుంది..
బంగారు పళ్ళెనికి కూడా గోడ చేరువ ఉండాలి..
ఓడలు బళ్లు అవుతాయి.బళ్లు ఓడలు అవుతాయి..
చెరపకురా చెడేవు...
అహంకారం అన్ని వేళలా పనికిరాదు.
తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నేవాడు ఉంటాడు..
నిజాలు నిలకడ మీద తెలుస్తాయి..సత్యమేవ జయతే.......
ఇలా చాలా చెప్పారు..మనవారు..
ఇప్పుడు ఇవన్నీ మరో..నా..కొవ్వుకణ జీవి ప్రజలకు అర్ధమయ్యేలా చెబుతోంది..
-ఇటలీ కి క్యూబా సాయం చేయడం
-అమెరికా ఇండియా ని బ్రతిమలాడుకోవడం
-చైనా ఏంటో చాలా మందికి తెలియడం
-కొంతమంది భారతీయులై ఉండీ ఎలా ప్రవర్తిస్తారు
-ఎంత డబ్బున్నా ప్రాణం కాపాడుకోలేక పోవడం.....
ఇంకా అర్ధం కాని వాళ్ళను ఇక అర్ధం చేసుకోలేం..వాళ్ళను కుక్కలదగ్గరికి వెళ్ళనివ్వండి.( let them go to dogs).
వ్యవసాయన్నీ పనికి రాదు అన్న ప్రతి ఒక్కడు ఈ రోజు వ్యవసాయమే గొప్పది అంటున్నాడు
No comments:
Post a Comment