Showing posts with label సహజ NPK. Show all posts
Showing posts with label సహజ NPK. Show all posts

Saturday, June 27, 2020

ఫర్మంటెడ్ ఆర్గానిక్ మ్యాన్యూర్ తయారీ విధానం

భూమికి కంపోస్టు కన్నా "ఫర్మంటెడ్ ఆర్గానిక్ మ్యాన్యూర్" గొప్పది..

తయారీ విధానం,

 కావలసిన పదార్థాలు ఒక ఎకరాకు
1. CRH (CARBONIZED RICE HULL) - 200 కిలోలు
2. చెక్క పొడి (Saw Dust) - 200 కిలోలు
3. దేశీ ఆవు పేడ పాతది - 100 కిలోలు
4. FFJ - 1 లీటరు FERMENTED FRUIT JUICE
5. FPJ - 1 లీటరు FERMENTED PLANT JUICE
6. FVJ - 1 లీటరు FERMENTED VEGITABLE JUICE
7. LAB - 1 లీటరు LACTIC ACID BACILLUS
8. అటవీ చైతన్య ద్రావణం - 1 లీటరు
9. పంచగవ్య - అర లీటరు
10. బెల్లము - 1 కిలో
11. నీరు - 60 లీటర్లు

మొదట 60 లీటర్ల నీటిలో బెల్లము వేసి కరిగించుకోవాలి... ఇప్పుడు ఈ నీటిలోనికి అన్ని లిక్విడ్స్ పోసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి

CRH, చెక్క పొడి మరియు ఆవు పేడ ఒక వుడ్డకు పోసుకొని కలుపుకోవాలి, కలుపుకొనే క్రమంలో కొద్దీ కొద్దిగా పైన చెప్పిన ద్రావణాన్ని పోసుకొంటు కలుపుకోవాలి

నీడని ప్రాంతం లో నేల పైన వుడ్డగా వేసుకొని టార్పాలిన్ సంచులు ఆ వుడ్డ పైన కప్పుకోవాలి

ప్రతి రోజు సూర్యదయం ముందు ఆ వుడ్డను క్రింద నుంచి పైకి కలియదిప్పుకొని టార్పాలిన్ సంచులు కప్పుకోవాలి

7 రోజుల తరువాత బలవర్ధకమైన ఫర్మెంటేడ్ ఆర్గానిక్ మ్యాటర్ తయారు అవుతుంది.. ఇందులో కోటాను కోట్ల మైక్రోబ్స్ ఉంటాయి

పంటలలో సాలల్లో ప్రతి మూడు నెలలకు ఒక్క సారి సూర్యుడు అస్తమించిన తరువాత వేసుకోవాలి 🙏

CRH తయారీ విధానం
వరి పొట్టు తెచ్చుకొని ఒక వుడ్డ కు పోసుకొని మధ్యలో ఇనుప జాలీ ఉంచి అందులో ఆవు పిడకలు వేసుకొంటూ నిప్పు పెట్టుకొని పొట్టు మొత్తం బూడిద అయ్యేవరకు కలిబెట్టు కొంటూ ఉండాలి.. 🙏

సహజ NPK కావలిసిన వారు కిసాన్ టాపర్ ని ఉపయోగించగలరు 

                            రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

న వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...