Saturday, June 27, 2020

తెగుళ్లు నివారణ కోసం ఇంగువ ద్రావణం తయారీ తెలుసుకుందాం

తెగుళ్లు నివారణ కోసం ఇంగువ ద్రావణం తయారీ విధానం

ఆవు పేడ మూత్రం ఇంగువ ద్రావణానికి కావలిసిన పదార్థాలు

ఆవు పేడ 5 కిలోలు
ఆవు మూత్రం 5 లీటర్లు
ఇంగువ 200 గ్రాములు
సున్నం 150 గ్రాములు
నీళ్ళ మజ్జిగ 5 లీటర్లు

ఆవు పేడ మూత్రం ఇంగువ ద్రావణం తయారీ విధానం ఐదు లీటర్ల నీల్లమజ్జిగలో ఐదు కిలోల ఆవు పేడ కలిపి అందులో ఐదు లీటర్ల ఆవు మూత్రాన్ని కూడా కలిపి ఆ మిశ్రమం మూతపెట్టి నాలుగు రోజులపాటు మురగనివ్వాలి. ప్రతీ రోజు ఉదయం సాయంత్రం ఆ మిశ్రమాన్ని సవ్యదిశలో రెండు నిమిషాలు కలపాలి

నాలుగు రోజుల తర్వాత ఆ మిశ్రమానికి 200 గ్రాముల ఇంగువ మరియు 150 గ్రాముల సున్నం కలిపి వడపోసుకోవాలి. ఇలా ఆవు పేడ మూత్రం ఇంగువ ద్రావణం తయారవుతుంది.. ఈ పది లీటర్ల ద్రావణాన్ని వడబోసుకొని 200 లీటర్ల నీటికి కలుపుకొని ఒక ఎకరా పంటకు వారం వ్యవధిలో రెండు సార్లు స్ప్రే చేసుకుంటాము,, మధ్యలో ఒక్కసారి 200 లీటర్ల మజ్జిగ ద్రావణం (6 లీటర్ల పులిసిన పెరుగును 20 లీటర్ల మజ్జిగ చేసుకొని 180 లీటర్ల నీటిలో కలుపుకోవాలి) స్ప్రే చేసుకోవాలి

తెగుళ్ల నివారణ కోసం ఈ ద్రావణం వాడుతాము

నిల్వ రెండు రోజులు మాత్రమే ఉంటుంది..

సొంతంగా తయారు చేసుకోవాడము కుదరని వారు  క్రింది సైట్ లో బుక్ చేసుకోండి
                          
                            రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com



No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...