మామూలుగా 200 లీటర్ల జీవామృతం లో 600కోట్ల మైక్రోబ్స్ ఉంటే.. 200 లీటర్ల జీవామృత పంచగవ్య లో 2.50 లక్షల కోట్ల మైక్రోబ్స్ ఉన్నట్లు లాబ్ రిపోర్ట్ వచ్చింది..
కావలసిన పదార్థాలు
1.ముందుగానే తయారు చేసుకున్న జీవామృతం 20 లీటర్లు
2. ముందుగానే తయారు చేసుకున్న పంచగవ్య 2 లీటర్లు
3. ముందుగానే తయారు చేసుకున్న ల్యాబ్ ద్రావణం 1 లీటరు
5. బెల్లం 2 కేజీలు
6. నీరు 177 లీటర్లు
7. 200 లీటర్ల ప్లాస్టిక్ డ్రమ్ము
8. వెదురు కర్ర
తయారు చేసుకునే పద్దతి
మొదట డ్రమ్ము లో ఉన్న నీటిలో బెల్లం కరిగించుకోవాలి.. తరువాత తీసివుంచుకున్న అన్ని కల్చర్స్ (జీవామృతం, పంచగవ్య, ల్యాబ్) వేసుకోవాలి.. రోజుకు రెండుసార్లు ఉదయం మరియు సాయంత్రం 3 నిమిషాలు పాటు సవ్యదిశలో త్రిప్పుకోవాలి.. 5 నుంచి 7 రోజులలో జీవామృతాపంచగవ్య తయారు అవుతుంది.
ఈ ద్రావణాన్ని భూమికే కాకుండా పంటకు కాషాయాలు వాడిన 72 గంటల తరువాత స్ప్రే చేసినట్టు అయితే పంటకు దోష నివారణ జరుగుతుంది 🙏
ఈ కల్చర్, మదర్ కల్చర్ లాగ కూడా ఉపయోగించుకోవచ్చు.. 30 లీటర్ల జీవామృత పంచగవ్య ద్రావణాన్ని 170 లీటర్ల నీటిలో 2 కేజీల బెల్లం వేసుకొని తయారు చేసుకోవచ్చు..
This Culture is Designed and Prepared by Prof. Lakshmi Pathy gaaru Banglore Karnataka
చేసుకోవడానికి వీలు లేని మిత్రులు చార్వి ఇన్నోవేషన్స్ సైట్ లో బుక్ చేసుకోవచ్చు
www.chaarviinnovations.com
వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations
టార్పాలిన్స్1099 మాత్రమే,
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్,
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D బ్యాక్టీరియా
ఇంకా ఎన్నో సేవలు
అందిస్తుంది
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
www.chaarviinnovations.com
No comments:
Post a Comment