Saturday, June 27, 2020

లీఫ్ మైనర్ (పాము పొడ వ్యాధి ) నివారణకు సహజ విధానం

లీఫ్ మైనర్ (పాము పొడ వ్యాధి ) కు సేంద్రీయవ్యవసాయం లో భాగంగా ఒక చిన్న పరిష్కారం..
కావలసిన పదార్థాలు:
కానుగా నూనె లీటరు
కలబంద గుజ్జు 250 గ్రాములు
పాలు 50 ఎంఎల్
నూనెను కరిగించుకోవడానికి సరిపడ కుంకుడుకాయ రసం (150 గ్రాముల వరకు సరిపోతుంది)

తయారీ విధానం
మొదట మిక్సీలోకి కానుగానూనెను వేసి ఒక్క సారి గ్రైండ్ చేసుకోవాలి.. మళ్ళీ కలబంద గుజ్జు, పాలు వేసుకొని మరియొక్క సారి గ్రైండ్ చేసుకోవాలి.. ఇప్పుడు కుంకుడుకాయ రసం వేసుకుంటూ నూనెను ఎమ్మెల్సీఫై చేసుకోవాలి

వాడే విధానం
లీటరుకు 5 ఎంఎల్ ప్రకారం వాడుకోవాలి

గమనిక : నిల్వ ఉండదు కనుక ఒక్క రోజుల్లోనే వాడుకోవడం ఉత్తమం 🙏


అన్నదాత వందనము💐

మీరు తయారు చేసుకోవడం కుదరకపోతే  క్రింది సైట్ లో దొరుకుతుంది

www.chaarviinnovations.com


మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...