కర్నూలు,గుంటూరు జిల్లాలలో ప్రస్తుతం సాగులో ఉన్న సజ్జ మరియు మొక్కజొన్న పంటలలో
కత్తెర పురుగు ఆశించి నష్ట పరుస్తున్నట్లుగా "సమీకృత సమాచార కేంద్రం " నకు వచ్చిన ఫోన్ల ఆధారంగా తెలిసింది. దీని పై ఇక్కడి
ప్రధాన శాస్త్రవేత్తలు
డా.యం.నగేష్ (సస్యరక్షణ) , డా. కె. చంద్రశేఖర్ (సేద్య విభాగం ), డా. కె. విజయ కృష్ట కుమార్ (సస్యరక్షణ),
రైతులను ఈ క్రింది తెలిపిన
సస్యరక్షణ చర్యలు తక్షణమే చేపట్ట వలసిందిగా కోరుచున్నారు.
1) ఎకరాకు 4 (నాలుగు) కత్తెర పురుగు యొక్క లింగాకార్షక బుట్టలు పొలంలో అమర్చుకొని కత్తెర పురుగుల యొక్క రెక్కల పురుగుల ఉదృత్తిని గమనించుకోవాలి
2) ఈ కత్తెర పురుగుల యొక్క పెద్ద గొంగళి పురుగులను గమనించినట్లైతే : 10 కేజీలు -తవుడు +
2 కేజీలు బెల్లం + 2 లీటర్ల నీళ్లు కలిపి ఒక రాత్రి అంతా పులయ బెట్టాలి.
మరుసటి రోజు ఉదయాన ఈ మిశ్రమానికి 250 గ్రాముల లార్విన్ (థైయోడికార్బ్) మందును
కలుపుకొని ,చిన్న చిన్న గోళిలు చేసుకొని మొక్కల యొక్క మొవ్వులలో వేసుకోవాలి.
3) కత్తెర పురుగుల చిన్న గొంగళి పురుగులను చూసినట్లైతే "ప్రోక్లైమ్ "(ఇమమేక్టిన్ బెoజోయోట్) మందు ఎకరాకు 80 గ్రాములు చొప్పున మరియు 250 మిల్లీ"లీటర్లు వేప మందు (1500పిపియం.)ను కలపి మొక్కల మీద పిచ్చికారి చేసు కోవలెను. అవసరాన్ని బట్టి వారం వ్యవదిలో మరియొక సారి పిచికారి చేసుకొనవడం మంచిది.
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations
టార్పాలిన్స్1099 మాత్రమే,
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్,
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D బ్యాక్టీరియా
ఇంకా ఎన్నో సేవలు
అందిస్తుంది
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
www.chaarviinnovations.com
DDA
ICC Gannav
No comments:
Post a Comment