మన పంటలకు జీవామృతం ఇస్తాము కదా,, ఈ జీవామృతానికి 30% అదనపు శక్తిని ఎలా ఇవ్వాలో చెప్తాను.. గుజరాత్ లోని ఒక గోశాల వారు ఇలా చేస్తున్నారు,, మీరు మాగ్నెటిక్ థెరపీ గురించి వినుంటారు జీవామృతానికి ఈ మాగ్నెటిక్ థెరపీ ఇవ్వటం వలన 30% ఎఫెక్టివ్ గా పనిచేస్తోందంట..
తయారు అయిన 200 లీటర్ల జీవామృతాన్ని గాజు ట్యాంక్ లోకి వడగట్టి పోసుకోవాలిల.. ట్యాంక్ ఇరువైపులా ఒక వైపు ఉత్తర ధ్రువం మరో వైపు దక్షిణ ధ్రువం లో ఆయాస్కాంతాలను అమర్చి 24 గంటల పాటు వుండనివ్వాలి.. 3 రోజుల వరకు ఈ ద్రావణానికి అయస్కాంత శక్తి ఉంటుంది.. ఈ అయస్కాంత ప్రభావం ఉన్న జీవామృతాన్ని పంటలకు పారించటం వలన 30% దిగుబడి పెరగడంతో పాటు పండిన పండ్లు, కూరగాయలు చాలా రుచిగా ఉన్నాయి అని తెలిపారు 🙏
ఎందుకు: పూర్వం మనపెద్దలు చెప్పులు వేసుకొని తిరిగే వారుకాదు అత్యవసరపరిస్థితులలో తప్పిస్తే, అలా చెప్పులు వేసుకోక పోవడంవలన భూమి నుంచి అయస్కాంత శక్తి మనలోకి ప్రవేశించి మనలోని అన్ని కణాలకు పాసిటివ్ ఎనర్జీ ని ఇచ్చేదంట
అయస్కాంతపు జీవామృతంలో అయస్కాంత క్షేత్ర ప్రభావంతో ద్రవపదార్థాలలోని స్పటికీకరణ కేంద్రాలు పెరుగుతాయని ప్రయోగాలద్వారా తేలింది. నీటిని శక్తివంతమైన అయస్కాంతం తో ప్రభావితం చేసినప్పుడు భౌతికంగా చిక్కదనం, సాంద్రత, తలతన్యత, విద్యుద్వాహక శక్తి వగైరాలలో మార్పులు వస్తాయి. రసాయనికంగా పి.హెచ్, నత్రజని అయిన సంఖ్య మొదలగువాటిలో మార్పులు వస్తాయి అని చెప్తున్నారు
మరింత సమాచారం కోసం
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations
టార్పాలిన్స్1099 మాత్రమే,
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్,
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D బ్యాక్టీరియా
ఇంకా ఎన్నో సేవలు
అందిస్తుంది
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
www.chaarviinnovations.com
No comments:
Post a Comment