మామూలుగ పప్పుజాతి పశుగ్రాసాన్ని అధిక మొత్తంలో మేపరాదు ఒక్కొక్క రకానికి ఒక్కో లిమిట్ ఉంటుంది.. ఆ లిమిట్ ను దాటితే పశువుకు బ్లాట్ వ్యాధి ఏర్పడి నరకం అనుభవిస్తుంది
స్టైలో 2 కేజీలు
లుసర్న్ (ఆల్ఫాల్ఫా) 5 కేజీలు
బర్సీం 5 కేజీలు
హెడ్జ్ లుసర్న్ 10 నుంచి 15 కేజీలు
మునగ 15 కేజీలు
అలసంద 2 కేజీలు
పిల్లి పెసర 2 కేజీలు
జనుము 2 కేజీలు
కామ్బినేషన్స్ పెట్టినప్పుడు కూడా వాటి పరిమాణాన్ని బట్టి మేతగా పెట్టాలి.. ఉదాహరణ మునగ 2 కేజీలు, హెడ్జ్ లూసర్న్ 8 కేజీలు
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
www.chaarviinnovations.com
No comments:
Post a Comment