Monday, July 6, 2020

చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ purchase కొనడానికి పోస్ట్ పెడుతున్నారు వారి కోసం.

చాలా మంది సెకండ్ హ్యాండ్ కార్స్ purchase కొనడానికి పోస్ట్ పెడుతున్నారు వారి కోసం.

అవగాహన కోసం...........................

మీరు కార్స్ 2020 న్యూ మోడల్ తీసుకుంటే.

ఏ ప్రాబ్లం లేదు కానీ సెకండ్ హ్యాండ్ used cars తీసుకున్నపుడు.

Own usage purpose:-

రీసెంట్ మోడల్స్  2011-2019 మోడల్స్  కార్స్ తీసుకుంటే పర్లేదు.

తక్కువ కాస్ట్ లో వచ్చే vehicles:-
Alto, tata indica, swift

కమర్షియల్ usage :-

Recent models 2015 - 2019   prefer చేయడం మంచిది.

రోజూ ఎక్కువ కిలోమీటర్లు తిరిగేవాళ్లు మాక్స్ ఫస్ట్ hand prefered second ఎక్కువగా repairs వచ్చే అవకాశం ఉంటది.

Swift , Etios , Ertiga, innova, best..

జాగ్రత్తలు:------;;;;;;;

Engine condition  చూసుకోండి,
Cars local ga prefere cheyandi better north side వెళ్ళిన పెద్ద  కాస్ట్ తేడా ఉండట్ల.
Person - person purchase better mediators and agency కన్నా కూడా..
డ్రైవింగ్ నేర్చుకొని ఒక అవగాహన ఉంటే మీకు తెలుస్తుంది కార్ బాగుందో లేదో.
మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ డ్రైవింగ్ వచ్చిని వారిని టెస్ట్ డ్రైవ్ చెలించుకొంది.
Body rust తుప్పూ ఉన్నవి తీసుకోవద్దు... Engine baga బాగుంటే తప్ప .....


No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...