Wednesday, July 1, 2020

బంతి, గులాబీ, లిల్లి పూలు పండించే రైతులకు కొన్ని సూచనలు


బంతి,  గులాబీ,  లిల్లి  పూలు మరియు కూరగాయలు పండించే రైతులకు కొన్ని సూచనలు , దయచేసి మీ పంటను పాడుచేసుకోకండి..క్రింద సూచనలు పాటించండి...

ఇప్పుడు మన దేశంలో నెలకొన్న లాక్ డౌన్ వల్ల తలెత్తిన పరిస్థితుల కారణంగా మీరు పండించే పూలకు గిరాకీ లేనందుకు దిగులు పడవద్దు. కింద పేర్కొన్న కొన్ని సలహాలు పాటిస్తే కనీసం మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం  ఉంటుంది. 
1) బంతి పూల రైతులు : రోజు మీరు మార్కెట్ కి తెచ్చే పూలను కోసి వాటి రేకులు తీసి తడి ఆరిపోయేవరకు ఎండబెట్టి వాటిని గొనె సంచులలో నింపి నిలువ చేసుకొని పెట్టండి.  అలాంటి ఎండిన పూలను ప్రకృతి సహజ సిద్ధంగా రంగులు తయారు చేస్తారు,  ఆలా తయారు చేసిన రంగులను వస్త్రాల   డైయింగ్ పరిశ్రమల్లో వాడుతారు. 

2) అలాగే ఎండిన గులాబీ పూల రేకులను కొని సుగంధ ద్రవ్యాలలో, రోజ్ వాటర్, ఫేస్ మాస్క్ ఇంకా గుల్ఖండ్ తయారు చేసే వారు కొంటారు. 
రైతులు ఇప్పుడు పూలకు మార్కెట్ లేనందున నిరాశ చెందకుండా ఈ పైన చెప్పిన సూచనలు పాటిస్తే కనీసం పెట్టుబడి నష్టం నుండి బయటపడి కొంత మేరకైనా లాభం పొందగలరు. 

3)కూరగాయలు మరియు పండ్లు అమ్ముటకు వీలు కానిచో , వాటిని కోచి ఎండబెట్టండి . వాటిని కేజీ ప్రకారము కోళ్ల లేదా పశువుల దాణాకు అమ్మవచ్చు . ఏమి లేకుండా ఉండే దానికన్నా , ఇది మేలు అవుతుంది .

మరింత సమాచారం కోసం సంప్రదించండి..
అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...