Thursday, July 2, 2020

చిన్న జీవల ఆధునిక షెడ్ (పొట్టేళ్ల షెడ్) ఓ యువరైతు ప్రయత్నం

చిన్న జీవల ఆధునిక షెడ్ పొట్టేళ్ల షెడ్ ఓ యువరైతు ప్రయత్నం

పత్తికొండ ,కర్నూలు జిల్లా.
Iron material -3.5L+
Plastic - each piece (350 rs ) - spent around 1.2L - కోయంబత్తూరు నుంచి తెచ్చుకున్న
Labour-1.4L 
other expenses -water,food - 1.8L(pottu 80k,dhana 45K,water bore 35 K,20k electricity )
Sheep - 6L(jata 18K,33 jatalu unnayi ) -పోయిన శుక్రవారం సత్తెన్నపల్లె, గుంటూరు జిల్లాలో తీసుకున్న పిల్లలు 

Area - 4 cents.own area

ప్రతి రోజు 15 కిలో మొక్కజొన్నలు,3 కిలో సద్దలు,2 కిలో బియ్యం .5 గంపల చెనకాయల పొట్టు(ground nut ).

కొద్దిగా ఖర్చు ఎక్కువగా పెట్టాం ,కానీ పెర్మనెంట్ గా ఉంటుంది పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.లాభాలు రావడానికి కొద్దిగా ఎక్కువ సమయం పట్టొచ్చేమో.

ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ కంపెనీ కి ఇంటి నుంచి వర్క్ చేస్తున్న.ఇంతమందికి ఫోన్ నెంబర్ షేర్ చేయడం మళ్ళీ అందరి కాల్స్ అట్టెండ్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది .మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్లో పెట్టండి.సమాధానం ఈ పోస్టులో అందరికి తెలిసేలా తెలియచేస్తా.పైన పొందుపర్చినవి రఫ్ ఎస్టిమేట్స్.కొద్దిగా అటూ ఇటూ ఉండొచ్చు.

 షెడ్డు చూడటానికి రావొచ్చా అని అడుగుతున్నారు కొద్దిమంది మిత్రులు.రావొచ్చు కానీ ఇప్పుదు వద్దు, ఈ కరోనా ప్రభావం తగ్గిన తరువాత రావొచ్చు.ఎందుకంటే నాకు కరోనా ఉన్న మీకు ఉన్న మన వల్ల చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది.అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.

Additional details for plastic sheets ; ప్లాస్టిక్ షీట్స్ గురించి సమాచారం క్రింద ఇచ్చాను. కొనే ముందు ఇంకొద్దిమండితో ఎంక్విరి చేయండి.దీనికన్నా తక్కువ ఉంటే నాకు ఈ గ్రూపులో ఉన్న మిత్రులకు కూడా తెలియచేయగలరూ.


We are manufacturing Slatted flooring for poultry,rabbit,dog and Goat farm.

Product Specification :

Ø  Square feet: 2.60 each tray.

Ø Air went give better comfort for your pet animals.

Ø  Made of Unbreakable Plastic.

Ø  Size: 60 x 40 CM (L24"XW16"X H2")

Ø  Manure passing hole 

Ø  Load bearing Capacity 200 KGS 

Ø  Breaking Load 410 KGS 

Ø  UV Protector used for extra life. 

 Advantages of this method with plastic slatted flooring: 

 1.    Long life, more than 10 to 15 years.

2.     Floors and Partitions Can be installed easily by inter-locking method.

3.    Low maintenance, easily washable.

4.    Better hygiene, avoids fungal skin problems for Goats in Rainy season unlike wooden floors.

5.    Prevent from wooden floor “leg stuck” problems for goats and particularly kids causing fracture of legs)

6.    Extends  4 to 5 times long life compared with wood. (Manufactured with ORIGILAL plastic raw materials)

7.    Water proof plastic material prevents damage from Sunlight exposure and Wetness

8.     Anti-skid surface prevents from skidding of goats even in wet surface.

9.    Available in attractive colours which gives high-tech and Hygienic look to the farm.

10.  Cleaning the Dung and waste can be done once in 3 months and does not need Daily cleaning.

సప్లయర్ అడ్రస్ 

WhatsApp no:

Ve.Sathish 9788863336

Website:
www.gmeindia.org

Address:
GLOBAL MEDI EXPORTERS
No 10, breeding station rd, Sathya Nagar, Padi, Coimbatore, Tamil Nadu 641003

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...