Friday, June 26, 2020

పంటలలో ఆకు మచ్చ తెగులు, తెల్లదోమ మరియు పచ్చదోమను నివారణకు జీవామృత పసుపు ద్రావణం తయారీ

పంటలలో ఆకు మచ్చ తెగులు, తెల్లదోమ మరియు పచ్చదోమను నివారణకు జీవామృత పసుపు ద్రావణం తయారీ

కావలసిన పదార్థాలు
వడగట్టుకున్న జీవామృతం 100 లీటర్లు
నీరు 100 లీటర్లు
తాజా దేశీ ఆవు పేడ 15 కిలోలు
ఇంట్లొ తయారు చేసుకున్న పసుపు 150 గ్రాములు

తయారీ విధానం
మొదట పేడలో 150 గ్రాముల పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి.

పసుపు కలుపుకొన్న పేడను జీవామృతం లోకి వేసుకొని సవ్యద్రిశలో బాగా కలుపుకోవాలి.

ఈ మిశ్రమలోకి 100 లీటర్ల నీరును పోసుకొని సవ్యద్రిశలో బాగా కలుపుకోవాలి.

గంటసేపు తరువాత వడగట్టుకొని ఒక ఎకరా పంట పైన పిచికారీ చేసుకోవాలి.

గమనిక : ఈ ద్రావణాన్ని ఎండ మరియు వర్షం పడని ప్రదేశంలో నీడన వారం రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు,,  ప్రతి 10 రోజులకొకసారి పిచికారి చేసుకోవాలి.. నీమాస్త్రం ఇందులోనే కలుపుకొని రెగులర్ గా వాడుకోవచ్చు


అన్నదాత వందనము💐
మీ పంటకు వచ్చిన వ్యాధి ఏమిటో తెలుసు కో ఈఅప్ డౌన్లోడ్ చేసుకోని 
https://play.google.com/store/apps/details?id=com.vshaws.chaarviinnovations

టార్పాలిన్స్1099 మాత్రమే, 
2) ముల్చింగ్ షీట్స్
3) షేడ్ నెట్
4) శిల్పాలిన్, 
5) పార్మ్ పాండ్స్,
6) ఆర్గానిక్ పురుగు మందులు
7) విత్తనాలు 
8) జీవ ఎరువులు
9) లింగకర్షక బుట్టలు
10) D  బ్యాక్టీరియా
 ఇంకా ఎన్నో సేవలు 
  అందిస్తుంది
                             రైతుల సంస్థ 
                          చార్వి ఇన్నోవేషన్స్

            www.chaarviinnovations.com


No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...