భూమిలో వేపపిండి వేసుకోవటం వలన పంటకు కలిగే కొన్ని లాభాలు
1 భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది నేల స్వరూపం కొంత వరకు మారుతుంది
2 నేలలో చౌడు శాతాన్ని తగ్గింస్తుంది నేలకు తేమ నిలుపుకున్నే సామర్ధ్యాన్ని పెంచుతుంది
3 భూమిలో వానపాముల వ్యాప్తికి తోడ్పడుతుంది అలాగే హానికర సూక్ష్మజీవులను అరికడుతుంది
4 మొక్కలలో వచ్చే కుళ్ళు తెగుళ్లను అరికడుతుంది
5 ప్రధానంగా వేరుపురుగు వేరు కాయలను కలుగచేసే నెమటోడ్స్ ని అదుపులో ఉంచుతుంది
6 ఇది మొక్కలకు నిదానంగా అందటం వలన పోషకాలు సమానంగా స్థిరంగా మొక్కలకు అందుతాయి
7 పోషకాలు నిదానంగా అందటం వలన మొక్కలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది
8 వేపపిండిలో స్థూలపోశాకలతో పాటు సూక్ష్మపోశాకలు కలిగి ఉంటుంది
9 అని రకాల ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు
10 ఒకసారి భూమిలో వేశాక పంట చివరి వరకు మొక్కలకు అందుతుంది
11 ఇందులో ఎలాంటి హానికరమైన క్లోరైడ్స్ ఉండవు
12 పోషకాలు స్థిరంగా అందటం వలన పంట దిగుబడి పెరుగుతుంది
No comments:
Post a Comment