కనీసం ఒక నెల రోజులు భూమిని కాలిగా ఉంచి మినిమం 2 టన్నుల దిబ్బ పేడ వేసుకొని వేస్ట్ డీకంపోజర్ ఎకరానికి 5000 లీటర్లు పారించుకోవాలి అలాగే రెండు సార్లు దున్నించుకోవాలి ఆకరి దుక్కిలో మళ్ళీ మినిమం 2 టన్నుల ఆవు పేడ మినిమం 1 టన్ను వేప పిండి వేసుకోవాలి ,, సూపర్ నేపియర్ కనుపులు 40° లో నాటుకున్న తరువాత..
మధ్యలో కలుపు రాకుండా స్టైలో హమేట వేసుకున్నయితే పశువులకు, జీవాలకు మరియు కోళ్లకు మేతగా పెట్టొచ్చు
No comments:
Post a Comment