భూమిలో వేపపిండి వేసుకోవటం వలన పంటకు కలిగే కొన్ని లాభాలు
1 భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది నేల స్వరూపం కొంత వరకు మారుతుంది
2 నేలలో చౌడు శాతాన్ని తగ్గింస్తుంది నేలకు తేమ నిలుపుకున్నే సామర్ధ్యాన్ని పెంచుతుంది
3 భూమిలో వానపాముల వ్యాప్తికి తోడ్పడుతుంది అలాగే హానికర సూక్ష్మజీవులను అరికడుతుంది
4 మొక్కలలో వచ్చే కుళ్ళు తెగుళ్లను అరికడుతుంది
5 ప్రధానంగా వేరుపురుగు వేరు కాయలను కలుగచేసే నెమటోడ్స్ ని అదుపులో ఉంచుతుంది
6 ఇది మొక్కలకు నిదానంగా అందటం వలన పోషకాలు సమానంగా స్థిరంగా మొక్కలకు అందుతాయి
7 పోషకాలు నిదానంగా అందటం వలన మొక్కలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది.
8 వేపపిండిలో స్థూలపోశాకలతో పాటు సూక్ష్మపోశాకలు కలిగి ఉంటాయి.
9 అని రకాల ఎరువులతో కలిపి చల్లుకోవచ్చు
10 ఒకసారి భూమిలో వేశాక పంట చివరి వరకు మొక్కలకు అందుతుంది
11 ఇందులో ఎలాంటి హానికరమైన క్లోరైడ్స్ ఉండవు
12 పోషకాలు స్థిరంగా అందటం వలన పంట దిగుబడి పెరుగుతుంది.
నిమ్ ఉత్పత్తుల కొరకు
రైతుల సంస్థ
చార్వి ఇన్నోవేషన్స్
9700763296
www.chaarviinnovations.com
No comments:
Post a Comment