Saturday, June 27, 2020

ఔషధ పంటలు కొనుగోలు కై ముందుగానే ఒప్పందం చేసుకొని సాగు చేయదల్చినవారు ?

ఔషధ పంటలు కొనుగోలు కై ముందుగానే ఒప్పందం చేసుకొని సాగు చేయదల్చినవారు,

2020 కుగాను ఔషధ పంటలు కొనుగోలు కై ముందుగానే ఒప్పందం చేసుకొని సాగు చేయదల్చినవారు,
మల్టీ క్రాపింగ్ ప్రాజెక్ట్ (MCP)కోసం,
మామిడి,జామ,సపోటా,పామాయిల్,కొబ్బెరి, బత్తాయి లాంటి పండ్లతోటల్లో,
 కంది పంటలో అంతర పంటలుగా మల్టీ హెర్బల్ ప్లాంట్స్ సాగుచేయవచ్చు. 
కొన్ని పంటలకు గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఉన్నది. 
కొన్ని ముఖ్యమైన ఔషధ పంటలు.....
అశ్వగంధ
పాషాన్ భేది
ఆమ్ల
కస్తూరి బెండ
సుగంధ
ముస్లి
వస
బ్రాహ్మి
అతిమధురం
అకరకర్ర
అనాటో
నేల ఉసిరి
నేల వేము
సెన్న
తులసి
శెతావరి
పొడపత్రి
సర్పగంధ
ఇతర ముఖ్యమైన, విలువైన  ఔషధ పంటల సాగు,మార్కెటింగ్,కన్సల్టింగ్ ఇతర వివరాలు తెలియజేయబడును.
జైకిసాన్ నాచురల్ ఫార్మర్స్ అసోసియేషన్
9866672765.

No comments:

Post a Comment

దేశీ వరి రకాలు

దేశీ వరి రకాలు 1) రక్తశాలి  >ఎరుపు> సన్నరకం> పంటకాలం>110 నుంచి 115 రోజులు. 2) కుల్లాఖర్ > ఎరుపు> లావురకము> పంటకాలం>1...